Friday, 13 November 2026

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

చెన్నై: తమిళనాడులోని పెరంబలూరు జిల్లాలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలటూరు గేటు వద్ద రెండు బస్సులు ఢీకొన్న ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *