Thursday, 5 November 2026

తల్లి పాల వారోత్సవలు

మల్లాపూర్( జనంసాక్షి) ఆగస్టు: 06

మండలంలో ని కుస్తపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ లో నిర్వహించినటువంటి ICDS ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో తల్లిపాల వరోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు మాట్లాడుతూ తల్లి యొక్క పాలు ఉపయోగన్నీ తెలుపుతూ మరియు తల్లి పాలు వల్ల పిల్లలకి జరిగే ప్రయోజనాలు వివరిస్తూ తల్లి పాల వారోత్సవాలను గ్రామపంచాయతీ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరికేల లక్ష్మిమహిపాల్ ఉప సర్పంచ్ దంతాల సాయి ప్రసాద్ మరియు సెక్రెటరీ మురళి మరియు ఎ ఎన్ ఎమ్ బాగ్యా అంగన్వాడి టీచర్లు మరియు ఆశ వర్కర్లు బాలింతలు గర్భిణులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు