Friday, 6 November 2026

తాండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా పి. వెంకట్ రెడ్డి.

తాండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా పి. వెంకట్ రెడ్డి.
నియామక పత్రం అందించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి.
తాండూరు డిసెంబర్ 8(జనంసాక్షి)తనపై నమ్మకంతో తాండూర్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే
పైలెట్ రోహిత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
తాండూర్ నియోజకవర్గానికి చేస్తున్నటువంటి అభివృద్ధిని నియోజకవర్గ ప్రజల్లో క్షేత్రస్థాయిలో తీసుకెళ్తానని పేర్కొన్నారు.అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.