Tuesday, 3 November 2026

తిమ్మాపూర్ యూత్ కమిటీ వేసిన మండల అధ్యక్షుడు అనంతల లక్ష్మణ్..

 

 

 

 

 

 

తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం ఆదేశాల మేరకు ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతల లక్ష్మణ్, తిమ్మాపూర్ యూత్ కమిటీ వేయగా,సహకరించిన సర్పంచ్ కాళ్ల శేఖర్, ఎంపిటిసి కాళ్ల సత్తయ్య, గ్రామ అధ్యక్షుడు బోధనపు స్వామి, వీరు సమక్షంలో తిమ్మాపూర్ యూత్ అధ్యక్షుడు గా కుమ్మరి నవీన్, ఉపాధ్యక్షుడు కాళ్ల నాగేష్, ప్రధాన కార్యదర్శి ముత్తూరుల రాజశేఖర్,సంయుక్త కార్యదర్శి కాళ్ల వంశీ, ప్రచార కార్యదర్శి బొజ్జ మల్లేష్, కోశాధికారి క్యాషియర్ ముత్తుల అరవింద్, కార్యవర్గ సభ్యులు బోధనపు శ్రీకాంత్, తుడిచెర్ల వంశీ, ముత్తుల అనిల్, ముత్తూరు అజయ్, చిగురు నితిన్, చిగురు అభిషేక్, మేసు నవీన్, నమిలకొండ సునీల్, కాళ్ల రాజశేఖర్, కాళ్ల సురేష్, కుమ్మరి మనోహర్ వీరిని తిమ్మాపూర్ యూత్ కమిటీగా నియమిస్తూ ప్రకటించారు,మండల అధ్యక్షుడు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులు అందరూ కలిసి పనిచేసేందుకు,అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుండాలని యూత్ సభ్యులకు సూచించారు.