Tuesday, 3 November 2026

ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం

 

 

 

 

మొక్కలు నాటిన ఆయిల్ ఫామ్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డిఆత్మకూర్ (ఎం) జనవరి 27 (జనంసాక్షి) కొరటికల్ గ్రామంలో దూసరి రాజు రైతు వ్యవసాయ భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలను రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామ కృష్ణా రెడ్డి నాటారు వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు తో అధిక ఆదాయం మంచి భవిష్యత్తు ఉన్న పంట అని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ సర్పంచ్ కొల సత్తయ్య సోలిపురం అరుణ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు