Wednesday, 4 November 2026

తిరోగమనంలో పయనిస్తున్న రూపాయి

రూపాయి ఈ ఉదయం తిరోగమనంలో పయనిస్తోంది. గత వారాంతంలో 1 శాతం దాకా లాభపడిన రూపాయి ప్రస్తుతం అర శాతం దాకా నష్టపోతుంది. 27 పైసలు కోల్పోతూ 57 రూపాయల 78 పైసల వద్ద ట్రేడవుతుంది. రిజర్వ్‌ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే నేపథ్యంలో రూపాయి నష్టపోతోంది. నిజానికి రూపాయి 54 నుంచి 58 స్థాయికి బలహీనపడకుండా ఉంటే వడ్డీరేట్లు తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉండేది. రూపాయి ఫండమెంటల్స్‌ బలహీనంగా ఉన్నందు 60,62 దాకా పతనం కావొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *