Thursday, 5 November 2026

తిరుమలగిరి (సాగర్) పోలీస్ స్టేషన్ ను సందర్శించిన నల్లగొండ .

జిల్లా ఎస్పీ అపూర్వరావు
తిరుమలగిరి (సాగర్), ఆగస్టు 22 (జనంసాక్షి):
తిరుమలగిరి (సాగర్) పోలీస్ స్టేషన్ ను నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి, మండలం లోని శాంతిభద్రతల పరిరక్షణ గురించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట మిర్యాలగూడ డి.ఎస్.పి వెంకటగిరి హాలియా సీఐ గాంధీ, తిరుమలగిరి ఎస్సై వి సురేష్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.