Friday, 6 November 2026

తిరుమలలో మరోసారి నీటి ఎద్దడి

తిరుపతి: శ్రీవారి క్షేత్రం తిరుమలలో మరోసారి నీటి ఎద్దడి నెలకొంది. శేషాద్రి నగర్‌ కాటేజి, శంకుమిట్ట కాటేజీ, శంకుమిట్ట అతిధి గృహం, అంజనాద్రి నగర్‌ కాటేజీలను నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో భక్తులు తిరుమల కొండపై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో కూడా నీటి ఎద్దడి నెలకొనడంతో ట్యాంక్‌లతో నీటిని కొండపైకి సరఫరా చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *