Wednesday, 4 November 2026

తుంకుంట మున్సిపాలిటీ కి అవార్డు రావడం

తుంకుంట మున్సిపాలిటీ కి అవార్డు రావడం అభినందనీయం :చైర్మన్ రాజేశ్వర్ రావు :శామీర్ పేట్, జనంసాక్షి : శనివారం
తుంకుంట మున్సిపాలిటీ కి వఛ్చిన అవార్డును మున్సిపల్ కమీషనర్ జైత్ రాం చైర్మన్ రాజేశ్వర్ కు కార్యాలయం లో అందజేశారు. ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ ఫూజ భగతసింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
7ఎస్పీటీ -1: అవార్డు ను తీసుకుంటున్న చైర్మన్