Wednesday, 4 November 2026

బీజేపీ బూత్ కార్యకర్తల

బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశం……………..శనివారం మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గ బూత్ కార్యకర్తల సమ్మేళనంలో 2000 మంది కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వస్తేనే మంచిర్యాల అభివృద్ధి సాధ్యం, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆరెఎస్ పార్టీలు మంచిర్యాల అభివృద్ధిని మరిచి ప్రజల సొమ్మును దోచుకున్నారు..