Tuesday, 3 November 2026

తుంకుంట లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

 

 

 

 

 

 

 

 

శామీర్ పేట్, జనం సాక్షి :తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు తుంకుంట మున్సిపాలిటీ లో చైర్మన్ రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కమీషనర్ జైత్రం నాయక్, వైస్ చైర్మన్ వాణి వీరా రెడ్డి, అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్లర్లు వేణుగోపాల్ రెడ్డి, రాజు యాదవ్, హరిబాబు, సురేష్, నాయకులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.