కొడంగల్ నియోజకవర్గ దౌల్తాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లు తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా అమర వీరుడు శ్రీకాంత్ చారి కి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు బోడి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించి పాలాభిషేకం చేసినారు జనం సాక్షి కొడంగల్
తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా అమర వీరుడు శ్రీకాంత్ చారి




