హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో తెరాస కార్యవర్గ భైటీ ప్రారంభమైంది. ఈ భేటీకి పార్టీ అధినేత కేసీఆర్, విజయశాంతి, కేకే, మందా, వివేక్, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, 14న నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమాలపై నేతలు చర్చిస్తున్నారు.




