Tuesday, 3 November 2026

తెరాస నేత స్వామిగౌడ్‌ అరెస్టు

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస సమరదీక్ష నేపథ్యంలో పోలీసులు నగరంలో భారీ బందోబస్తు చేపట్టారు. గన్‌పార్కు వద్దకు కార్యకర్తలతో చేరుకున్న తెరాస నేత స్వామిగౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమర దీక్ష చేపట్టనున్నా ఇందిరాపార్క్‌ చుట్టుపక్కల బారికేడ్లు , ముళ్లకంచెలు ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *