ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్
హైదరాబాద్: తెలంగాణకు హైదరాబాద్ గుండె కాయలాంటిదని ఎంపీ అంజన్ కుమార్‌యాదవ్ అన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ప్రత్యామ్నాయం అక్కర్లేదని ఆయన తెలిపారు. రేపటి బహిరంగ సభను తెలంగాణ కాంగ్రెస్ వాదులు విజయవంతం చేయాలని మంత్రి జానారెడ్డి నేతలను కోరారు.




