*తెలంగాణలో మల్లొక్కసారి  రైతు సర్కార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”  

మోమిన్ పేట ఆగస్టు 29 జనం సాక్షి
వికారాబాద్ నియోజకవర్గంలో మల్లు ఒక్కసారి కిసాన్ సర్కార్ తీసుకో రావడానికి బి ఆర్ ఎస్ పార్టీకి కార్యకర్తలే ముఖ్య బలం అని వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు మంగళవారం నియోజకవర్గంలోని మామిన్ పేట మండలం టేకులపల్లి గ్రామాలతో పాటు ఎర్రవల్లి మైలారం దేవరాం పల్లి గ్రామాల వివిధ పార్టీల కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో వికారాబాద్  మండల పరిధిలోని “మైలార్ దేవరంపల్లి “కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అనంతయ్య, బిజెపి నాయకులు అశోక్, బీఎస్పీ కావలి మల్లేశం, రాజు*  “ఎర్రవల్లి” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి* నాయకులురవీందర్ రెడ్డి, శ్యామ్, చంద్రయ్య మోమిన్ పేట్* మండల పరిధిలోని “టేకులపల్లి”* గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులునర్సింలు గౌడ్, రమేష్, అశోక్, ఆనంద్, మాణయ్య, రాజు, నగేష్, ప్రశాంత్, సురేష్, రైమత అలీ, సల్లావుద్దిన్ వారి  అనుచరులు మొత్తం కాంగ్రెస్, బిజెపి బీఎస్పీ పార్టీల నుండి 180 మంది బి ఆర్ ఎస్* లో చేరారు.
ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ.వారికి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మోమిన్ పేట మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు  వెంకట్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.