హైదరాబాద్, మార్చి 10 : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ మధుసూదనాచారి తిరస్కరించారు. అనంతరం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.