Thursday, 5 November 2026

తెలంగాణ ఇవ్వకుంటే రాజీనామా : రాజగోపాల్‌

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే రాజీనామాకైనా సిద్ధమని ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తనకు పదవి కంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని రాజగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే తమ భవిష్యత్‌ కార్యచరణను వెల్లడిస్తామని ఆయన తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *