తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన:

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గంషేక్ పర్వేజ్
 ఎల్బీనగర్ (జనం సాక్షి  ) టిపి సీసీ ప్రచార కమిటీ చైర్మన్,తెలంగాణ ఉద్యమకారుడు,మాజీ ఎంపీ, మధుయాష్కీ పుట్టినరోజు సందర్భంగా గురువారం నాడు   రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియోజకవర్గంషేక్ పర్వేజ్  మధుయాష్కి నివాసానికి తరలివెళ్లి పూల బోకే అందజేసి  హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు  తెలిపారు. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలు ఇచ్చి  రానున్న రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొవాలని ఆకాంక్షించారు