తెలంగాణ ఉద్యమానికి కదం తొక్కాలి
.
సిద్దిపెట: తెలంగాణ మంత్రులు పదవులకు రాజీనీమా చెసి తెలంగాణ ఉద్యమంలో కదం తొక్కాలని ఏబీవీపీ నెత నరేందర్ తెలంగాణ మంత్రులను డిమాండ్ చెశారు తెలంగాణపై మంత్రుల వైఖరినిరసించారు తెలంగాణ మంత్రుల రాజీనామా చెసి ఉద్యమాన్ని ముందుకు నడిపింలని కోరారు.