Saturday, 7 November 2026

తెలంగాణ కరాటే చైర్మన్ రాపోలు సుదర్శన్

తెలంగాణ కరాటే చైర్మన్ రాపోలు సుదర్శన్ చేతులమీదుగా కరాటే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేత కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల కరాటే విద్యార్థు ఆదివారం హైదరాబాద్ షాద్నగర్ లో జరిగిన కరాటే 11వ నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ లో కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన ఐదుగురు కరాటే విద్యార్థులు తెలంగాణ చైర్మన్ కరాటే మాస్టర్ రాపోలు సుదర్శన్ చేతుల మీదుగా మేమంటోలు సర్టిఫికెట్,మెడల్స్ అందించారు గెలుపొందిన విద్యార్థులు అభిరామ్ రాథోడ్, R మాథవిన్ రాథోడ్, శ్రవణ్, రిత్విక్, శివ. మెడల్ సర్టిఫికెట్ విద్యార్థులకు అందించడం జరిగింది. కరాటే మాస్టర్.ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ కొండ్రపల్లి సురేష్ పాల్గొన్నారు.