హైదరాబాద్ : తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమని మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. ఈరోజు మధ్యాహ్నం జరిగే తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంపై తనకెవరూ చెప్పలేదని పేర్కొన్నారు. సమావేశానికి ఆహ్వానించకపోతే ఎలా వెళ్తానని ప్రశ్నించారు.