హైదరాబాద్,(జనంసాక్షి): డైట్‌సెట్-2013 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇవాళ ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు వెల్లడించారు.