హైదరాబాద్ : తెలంగాణ తెదేపా నేతలు ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో సమావేశమయ్యారు. ఎర్రబెల్లి దయాకర్రావు, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు భేటీ అయి తెలంగాణలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.