Saturday, 7 November 2026

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం క్రిస్టమస్ బట్టల పంపిణీఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్

క్రిస్టమస్ వేడుకలో పాల్గొన్న

 

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం క్రిస్టమస్ బట్టల పంపిణీఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ బుధవారం ఆందోల్ నియోజకవర్గం సంబంధించిన క్రిస్టియన్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ మాట ఇచ్చిన ప్రకారం ప్రతి పండగకు ముఖ్యంగా హిందువులకు దసరా కానుక ముస్లింకు రంజాన్ క్రిస్టమస్ సందర్భంగా క్రైస్తవ పేదలకు బట్టల పంపిణీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారు అనంతరం ఆయా మండలాలకు సంబంధించిన కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ వంటి చెక్కుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ్ కి నేత కేసిఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవతోమనుపెన్నడు లేని విధంగా క్రిస్మస్ పండుగను పేదలకు కానుకలు అందించి వారి ఆత్మ గౌరవాన్ని తోడ్పడుతూ రాని ఆందోల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆత్మగౌరానికి తోడ్పడ్తారని నియోజకవర్గ అభివృద్ధికి ఎంతోగాని అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు అనంతరం చిన్నపిల్లల స్కిట్ రూపంలో ఆటపాటిలో చిందులు వేశారు ఈ కార్యక్రమంలో ఆందోల్ నియోజకవర్గం పాస్టల్ బీ ఆర్ఎస్ జెడ్పిటిసిలు ఆయా మండలాలకు సంబంధించిన బి ఆర్ఎస్ అధ్యక్షులు ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు గ్రామ బి ఆర్ఎస్ నాయకులు ఆయా మండలాలకు సంబంధించిన ఎమ్మార్వోలు ఆర్ ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు