Monday, 2 November 2026

తెలంగాణ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు…

ఢిల్లీ: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిపథంలో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు, కష్టపడేతత్వం ఉన్న ఏరాష్ట్రమైన అభివృద్ధిపథంలో ముందుకెళ్లాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇటలీ ప్రజలకు కూడా రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *