Wednesday, 4 November 2026

తెలంగాణ ప్రజల మనోభావాలతో కేసీఆర్‌

హైదరాబాద్‌ :తెలంగాణ ప్రజల మనోభావాలతో కేసిఆర్‌ వ్యాపారం చేస్తున్నారని ఆయన తెలంగాణ తెస్తానంటే నమ్మేవారు ఆంధ్రప్రాంత ఉద్యోగులను హైదరాబాద్‌లో అనుమతిస్తేతప్పేమిటని అన్నది కేసీఆర్‌నని మోత్కుపల్లి అన్నారు మనసులో సమైక్యాంధ్ర,బయటకు తెలంగాణ అని తెరాస నేతలు మాట్లాడుతున్నారని అబద్దాలతో లెతంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. 100అసెంబ్లీ 15 పార్లమెంటుస్థానాల్లో గెలిస్తే కేసీఆర్‌ వాళ్లను అమ్ముతారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *