Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ
ఝరాసంగం జనవరి 2 (జనం సాక్షి) తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మండల తహశీల్దార్ శ్రీనివాస్ ఎస్ ఐ రాజేందర్ రెడ్డి లు సోమవారం స్థానిక తహసీల్దార్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహించారు అన్నారు సంఘం . నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే 4 డీఏ లు పెండింగ్ లో పెట్టిందని,,బదిలీలు,పదోన్నతులు కూడా జరపకుండా తాత్సారం చేయడం తగదని అన్నారు.ఈ కార్యక్రమము లో సీనియర్ నాయకులు రాంచందర్ భీమ్ వంశీ,,జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ రెడ్డి,రాష్ట్ర కౌన్సిలర్ జీవన్ రావు మండల అధ్యక్షులు,.నాగన్న,ప్రధాన కార్యదర్శి వై.అమృత్, లు పాల్గొన్నారు.