తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ మంత్రులకు షాక్

తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ మంత్రులకు షాక్ తగులుతోంది.మహేశ్వరంలో సబిత ఇంద్రారెడ్డి, మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం లో పువ్వాడ అజయ్, పాలకుర్తిలో పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావ్, నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు