ఏటూర్ నాగారం (జనం సాక్షి )జూన్ 2;ఈరోజు. జూన్ 2,రెండవ తారీకు రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఉదయం: 8-30ని,లకు,
బి.ఆర్.ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షులు గడదాసు.సునీల్ కుమార్ మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు.సునీల్ కుమార్ మరియు పార్టీ జెండా పట్టణ అధ్యక్షుడు ఎండి ఖాజా పాషా (జిల్లా మైనార్టీ ఇన్చార్జ్)లు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల,ఆచార్య కొత్తపల్లి. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచి జెండా ఆవిష్కరణ చేయడంఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ఎండి.వలియాబీ- సలీం, అంతటి విజయ నాగరాజు,ఏటూరునాగారం పి.ఎ.సి.ఎస్ చైర్మన్ కూనూరు.అశోక్ గౌడ్,వైస్ ఎంపీపీ తుమ్మ.సంజీవరెడ్డి,బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య సీనియర్ నాయకులు తుమ్మ. మల్లారెడ్డి,దడిగల సమ్మయ్య. సయ్యద్ సర్దార్ పాషా,ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం.రామ్మూర్తి,మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ సప్పిడి.రామ నరసయ్య,మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ లోటపెటల.రాజేష్,ఎంపీటీసీలు కుమ్మరి.స్వప్న-చంద్రబాబు,అల్లి.సుమలత- శ్రీనివాస్,మండల పార్టీ మరియు గ్రామ పార్టీ అనుబంధ సంఘాల మహిళా నాయకులు దన్నపనేనికిరణ్,జాడి స్వప్న బోజారావు మాదరి రామయ్య కర్ర.రవీందర్,K.K.రంజిత్, ఈసం.స్వరూప,ఎండిఆరిఫ్,గారె.ఆనంద్,
కందగట్ల.శ్రీనివాస్,కొండాయి.చిన్ని,ఎండి ఆబీద్,సైలని బాబా,బండి.లక్ష్మి, మహబూబీ,సంగెం.లక్ష్మి,మాజీ ఎంపీటీసీ కొప్పుల.శ్రీనివాస్,పాలకుర్తి విజయ్,గద్దె.జయకృష్ణ,ఖాత.యాదగిరి,పిఎసిఎస్ డైరెక్టర్ యగ్గడి.కోటయ్య,గండపల్లి.నరసయ్య,మందపల్లి.చంద్రం,మాచర్ల.శ్రీనివాస్ మరియు పార్టీ కార్యకర్తలు తెలంగాణ అభిమానులు పాల్గొనడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జెండా ఆవిష్కరణ




