Thursday, 5 November 2026

తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య రాష్ట్ర చైర్మన్ వీణవంక ముద్దుబిడ్డ పిట్టల రవీందర్

 

 

 

 

 

 

 

 

 

వీణవంక మే 17 ( జనం సాక్షి)   హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండల కేంద్రానికి చెందిన ముద్దుబిడ్డ  పిట్టల రవీందర్ కు తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య రాష్ట్ర చైర్మన్ గా  నియా మించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కెసిఆర్ కు వీణవంక గ్రామ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వీణవంక ముద్దు బిడ్డ పిట్టల రవీందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.