తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2 పేపర్-3 పరీక్ష కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. బయోమెట్రిక్ ద్వారా అభ్య
ర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1916 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-3, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-4 పరీక్ష జరగనుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ధ 144 సెక్షన్ అమలులో ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-2




