Tuesday, 3 November 2026

రైతులు ఆందోళన పడొద్దు

28-1453976603-venkaiah-naiduరైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప‌ట్టాభివృద్ధిశాఖా మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నేడు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే నల్లధనాన్ని అరికట్టాలనేది మొదటి నిర్ణయంగా తీసుకున్నారని, రెండోవది ఏపీలో పోలవరం ఆర్డినెన్స్‌ జారీ చేయడమన్నారు. నల్లధనాన్ని తరిమికొట్టే యజ్ఞం పూర్తి అయితే దేశమంతా సంతోషంగా ఉంటుందన్నారు. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఉప్పు నిల్వలు ఉన్నాయని, ఉప్పు తక్కువనే పుకార్లను ప్రజలు నమ్మవద్దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *