Wednesday, 4 November 2026

తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నారు. మెడికల్ షాపుల్లో కొనసాగుతున్న తనికీల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. 600 మెడికల్ షాపులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ దాడులు రేపు కూడా కొనసాగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *