Wednesday, 4 November 2026

తెలంగాణ సచివాలయంలో ఫిజియోథెరపీ యూనిట్..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఫిజియోథెరపీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు కావాల్సిన పరికరాల కొనుగోలుకు రూ.4.90లక్షలు విడుదల చేస్తూ ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ చందా ఉత్తర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *