Wednesday, 4 November 2026

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

హైదరాబాద్:నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తెలంగాణ పాఠశాల విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది టి సర్కార్‌. పాఠశాలల పనివేళలతో పాటు.. పీరియడ్ల సంఖ్య, పరీక్షల్లో మార్పులకు నాంది పలికింది. గతయేడాది ఎడ్యుకేషన్‌ ఇయర్‌ కాలెండర్‌లో స్వల్ప మార్పులతో టి సర్కార్ ఆమోద ముద్ర వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *