Tuesday, 3 November 2026

తెలుగు భాషపైస ప్రభుత్వం చిన్నచూపు

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషను పట్టించుకోవట్లేదని తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. సమాఖ్య ప్రతినిధులు ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలుగు మహాసభలు నిర్వహించే ముందు తెలుగు భాష, ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఆగస్టు 29 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే తెలుగు మహాసభలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *