తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం..

ఢిల్లీ : ఛత్తీస్ గఢ్ నుండి కోస్తా మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.