స్చచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభం..

వరంగల్ : జిల్లాలో స్వచ్చ వరంగల్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసింది. హన్మకొండ చౌరస్తాలోని అశోక కాంప్లెక్సు వద్ద డీఐజీ మల్లారెడ్డి పాల్గొన్నారు.