హైదరాబాద్ : తొందరలోనే కాంగ్రెస్‌లో వైకాపా విలీనమవుతుందని తెదేపా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. సీఎంగా వై. ఎస్ ఉన్నంతకాలం ఐఎంజీ భూ వ్యవహారాలపై ఎందుకు నిగ్గు తేల్చలేకపోయారని ప్రశ్నించారు.