Thursday, 5 November 2026

తొలిరోజు విద్యార్థులకు పుస్తకాలు అందజేత. – ఆనందోత్సాహాల మధ్య పునః ప్రారంభమైన గురుకులం బెల్లంపల్లి, జూన్ 12, (జనంసాక్షి ) 2023-24 విద్యా సంవత్సరం సోమవారం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రారంభమైంది. గురుకులాల పునః ప్రారంభం రోజునే విద్యార్థులు గురుకులాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) తొలిరోజు వచ్చిన విద్యార్థులకు ప్రిన్సిపల్ ఐనాల సైదులు పాఠ్యపుస్తకాలను అందజేశారు. గురుకులాన్ని తోరణాలతో అలంకరించారు. గత సంవత్సరం అత్యధిక హాజరున్న విద్యార్థులను, పేరెంట్స్ ను అభినందించారు. ఈకార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాగం మహేష్, రేణిగుంట్ల శంకర్ వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జెవిపి కొక్కుల రాజేశ్వర్ స్టాఫ్ సెక్రటరీ శ్యాంసుందర్ రాజు ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్ ,దాసం అజిత, షిండే దత్త ప్రసాద్, పొన్నం శ్రీనివాస్, దుర్గం రమాదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

బెల్లంపల్లి, జూన్ 12, (జనంసాక్షి )2023-24 విద్యా సంవత్సరం సోమవారం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రారంభమైంది. గురుకులాల పునః ప్రారంభం రోజునే విద్యార్థులు గురుకులాలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) తొలిరోజు వచ్చిన విద్యార్థులకు ప్రిన్సిపల్ ఐనాల సైదులు పాఠ్యపుస్తకాలను అందజేశారు. గురుకులాన్ని తోరణాలతో అలంకరించారు.గత సంవత్సరం అత్యధిక హాజరున్న విద్యార్థులను, పేరెంట్స్ ను అభినందించారు.ఈకార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాగం మహేష్, రేణిగుంట్ల శంకర్ వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, జెవిపి కొక్కుల రాజేశ్వర్ స్టాఫ్ సెక్రటరీ శ్యాంసుందర్ రాజు ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్ ,దాసం అజిత, షిండే దత్త ప్రసాద్, పొన్నం శ్రీనివాస్, దుర్గం రమాదేవి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు