బచ్చన్నపేట(జనం సాక్షి) బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామంలో. దుద్దెడ వారి వివాహ మహోత్సవంలో కీర్తిశేషులు దుద్దెడ యాదయ్య అంజమ్మల ద్వితీయ కుమార్తె అయిన అనూష మరియు బండ సిద్ధిరాములు కీర్తిశేషులు సాయమ్మ కుమారుడు రమేష్ గార్ల వివాహానికి ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్ .వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి. గౌరవ సలహాదారు నిడిగొండ శ్రీనివాస్ పుష్టే మట్టెలు అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల బాలయ్య పుట్ట నరసింహులు టేకులపల్లి శ్రీనివాస్ టేకులపల్లి రవి తుడుము సత్తయ్య దుద్దెడ కుమారు గుడిసెల రామచందర్ దుద్దెడ వజ్రమ్మ సుగుణ కుటుంబ సభ్యులు వాసవి ఫౌండేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
పుస్తె మట్టెలు సహాయం చేసిన వాస్విక్ ఫౌండేషన్




