Tuesday, 3 November 2026

తొలి వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆదిలోనే మొదటి వికెట్‌ను కోల్పోయింది.  మూడో ఓవర్‌లో వార్నర్‌ (6) కుమార్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి ఆసీన్‌ ఒక వికెట్‌ నష్టానికి 10 పరుగులతో ఆడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *