Tuesday, 3 November 2026

పడవ బోల్తా.. ఐదుగురి మృతి

రాంచీ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని ధన్‌బాద్‌ వద్ద దామోదర్‌ నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు గల్లంతయ్యారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం నుంచి పడవలో పెళ్లి కార్యక్రమానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం పలువురు ఒడ్డుకు సురక్షితంగా చేరుకొని అధికారులకు సమాచారమందించారు. గల్లంతైన వారికోసం ఘటనాస్థలి వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *