Tuesday, 3 November 2026

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

హైదరాబాద్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 17 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కోల్పోయింది. సెహ్వాగ్‌ (6) సిడిల్‌ బౌలింగ్‌లో వాడేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ప్రస్తుతం పుజారా, విజయ్‌ క్రీజ్‌లో ఉన్నారు. వికెట్లేమి కోల్పోకుండా 5 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో  రెండో రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా 9 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్‌ నష్టానికి 21 పరుగులతో ఆడుతోంది. ఆస్ట్రేలియాత తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులకు డిక్లెర్డ్‌ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *