బంగారం దిగుమతి ఈ నెలల తగ్గుముఖం పట్టవచ్చు:రఘురామ్‌రాజన్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బంగారం దిగుమతి నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకునే ఆలోచన లేదని ప్రదాన ఆర్థిక సలహాదారు రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ఈ నెలలో బంగారం దిగుమతి తగ్గుముఖం పట్టువచ్చని రఘరామ్‌రాజన్‌ అభిప్రాయపడ్డారు.