Wednesday, 4 November 2026

తోమర్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు…

ఢిల్లీ: మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. నకిలీ డిగ్రీ పట్టా కలిగి ఉన్నారన్న ఆరోపణల కేసులో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ తోమర్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి…ఆయనను వసంత్‌ విహార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *