Wednesday, 4 November 2026

బాసరలో పెరిగిన భక్తుల రద్దీ….

ఆదిలాబాద్:బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేలాది మంది భక్తులు నేటి తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. రేపటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యా సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా బాసరలో భక్తల తాకిడి పెరిగింది. అమ్మవారి చెంత చిన్నారులకు అక్షరాభ్యాసాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *