Friday, 6 November 2026

దక్షిణ పసిఫిక్ దీవుల్లో తుఫాను బీభత్సం

దక్షిణ పసిఫిక్ దీవుల్లో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. బలమైన ఈదురుగాలులు, ఎడతెరిపిలేని జల్లులతో దీవులన్నీ కుదేలవుతున్నాయి. సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో దక్షిణ పిసిఫిక్ దీవుల్లోని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *