Friday, 6 November 2026

చిలీ అడవుల్లో కార్చిచ్చు

2qaj0vprచిలీ అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వల్ పరైసో ప్రాంతంలోని అడవుల్లో గత నాలుగు రోజులుగా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు చిలీ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగు రోజులైనా మంటలు అదుపులోకి రాకపోవడంతో… హెలిక్యాప్టర్లలో గ్యాలన్ల కొద్ది నీళ్లు తెచ్చి మంటలపై కుమ్మరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *